KalyanIAS.com - Current Affairs 2022 Telugu Medium

 January 2022:

1. January 4సార్క్ దేశాల తదుపరి శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరుగుతుంది?

2. January 6రాష్ట్రాల డిమాండ్ ప్రకారంగా జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ పరిహారం కాలాన్ని పొడిగిస్తుందా?

3. January 10: లోక్ సభ & అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థుల వ్యయపరిమితి ఎంత? దానిని ఎవరు నిర్ణయిస్తారు?

4. January 13: ఇస్రో నూతన చైర్మన్ ఎవరు?

5. January 18ఫారెస్ట్ సర్వే ఈఫ్ ఇండియా నివేదిక ప్రకారంగా ఏ రాష్ట్రం లో అటవీ విస్తిర్ణత ఎక్కువగా పెరిగింది?

6. January 19: ఇండోనేషియా రాజధానిని మార్చడానికి కారణాలు

7. January 21: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ ను భారత దేశం నుండి దిగుమతి చేసుకుంటున్న మొదటి దేశం ఏది?

8. January 28: ముందస్తు గా నిర్బందించబడిన వ్యక్తిని విచారణ లేకుండా ఎక్కువ కాలం జైలులో ఉంచడానికి వీలులేదు

9. January 29: అది భద్రి డ్యామ్ ఏ రెండు రాష్ట్రాల సంయుక్త నిర్మాణం?

10. January 31: ఆర్థిక సర్వే 2022 (బేసిక్స్ మరియు ముఖ్యాంశాలు)

February 2022

1. February 1: బడ్జెట్ 2022-23 (రూపాయి రాక రూపాయి పోక)

2. February 2: PM - గతి శక్తి, One Station - One Product (బడ్జెట్ 2022-23, క్లాస్ 2)

3. February 3: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన 'కవచ్' అంటే ఏమిటి, అదీ ఎందుకు ఉపయోగిస్తారు?

4. February 4: 'కిసాన్ డ్రోన్లు' అంటే ఏమిటి? ఏ సంవత్సరాన్ని 'మిల్లెట్స్ అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది?

5. February 7: శాసన సభ స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయమా లేక న్యాయ సమీక్ష కొరవచ్చునా?

6. February 8: సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, ఆత్మ నిర్భర్ భారత్

7. February 9: ఎస్మా చట్టం అంటే ఏమిటి? దానిని ఏ సందర్భములో ప్రయోగిస్తారు

8. February 10: డ్రోన్ శక్తి - Drone-As-A-Service అంటే ఏమిటి? వన్ క్లాస్ -వన్ ఛానల్ అంటే ఏమిటి?

9. February 11: జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం దేనికి సంబంధించినది?

10. February 14: ఇస్రో PSLV C-52 ద్వారా ఎన్ని ఉపగ్రహాలను నిర్ణిత కక్షలో ప్రవేశ పెట్టడం జరిగింది?-

11. February 15భారత దేశంలో జరిగే రెండవ అతి పెద్ద జాతర ఏది?

12. February16: పరిశ్రమలలో Sunrise మరియు Sunset పరిశ్రమలు అంటే ఏమిటి?

13. February 17: పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది?

14. February 18: గ్రూప్ 1&2 (APPSC/TSPSC)-అత్యుత్తమ ONLINE కోచింగ్ --ఫిబ్రవరి 28, 2022 (ఆఖరు తేదీ)

15. February 18ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం స్థానం ఎంత?

16. February 21: గ్రీన్ హైడ్రోజన్ పాలసీ మరియు గ్రీన్ అమోనియా పాలసీ

17. February 22: సర్ ఛార్జ్ మరియు సెస్సు మధ్య గల తేడాలు ఏమిటి?

18. February 23: హర్యానా రాష్ట్రంలోని ప్రయివేట్ రంగ సంస్థలలో 75% స్థానిక రిజర్వేషన్ల పై సుప్రీమ్ కోర్టు

19. February 24: తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అతిపెద్ద జలాశయం ఏది?

20. February 25: లక్ష్య జీరో డంప్‌సైట్, మ్యాన్‌హోల్ నుండి మెషిన్ హోల్

21. February 25: జాతీయ మరియు రాష్ట్ర మైనారిటి కమిషన్ల యొక్క విధులు

22. February 28: రష్యా కు వ్యతిరేకంగా UN సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత దేశం ఓటు వేయక పోవడానికి గల కారణాలు ఏమిటి?


March 2022:

1. March 1: Madhabi Puri Buch - సెబీ నూతన మరియు మొట్టమొదటి మహిళ సారధి

2. March 1: జగనన్న తోడు - చిరు వ్యాపారులకు వడ్డీ లేని ఋణం

3. March 3: 3 రాజధానులు మరియు CRDA రద్దు పై AP హై కోర్టు తీర్పు

4. March 3: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రయోజనాలు

5. March 4: ఆపరేషన్ గంగ, ఆపరేషన్ దేవీశక్తి, వందే భారత్ మిషన్

6. March 7: గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. ఇది రాజ్యాంగ విరుద్ధమా?

7. March 7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో మొట్ట మొదటి సా రిగా గవర్నర్ ప్రత్యక్ష ప్రసంగం

8. March 8: తెలంగాణ రాష్ట్రం లోని మహిళా బంధు కార్యక్రమం దేనికి సంబంధించినది?

9. March 8: జియస్ టి స్లాబుల సంఖ్య 4 నుండి 3 కు తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా?

10. March 9: నేడే నోటిఫికేషన్లు - అసెంబ్లీ లో ముఖ్యమంత్రి KCR ప్రకటన

11. March 9: మదర్ అఫ్ అల్ బాంబ్స్ మరియు ఫాదర్ అఫ్ అల్ బాంబ్స్

12. March 10: ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఎక్కడ ఉంది?

13. March 11: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన

14. March 14: తెలంగాణ లో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం ఎలా? సందేహాలు - సమాధానాలు

15. March 14: ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన 'అటల్ టన్నెల్' నిర్మించిన సంస్థ ఏది?

16. March 15: నియోజక వర్గాల అభివృద్ధి కోసం MLA లకు నిధుల కేటాయింపు

17. March 16: రాజ్య సభ చైర్మన్ మరియు శాసన మండలి చైర్మన్ ఎన్నిక విధానం ఒకే విధంగా ఉంటుందా?

18. March 17: ఉక్రెయిన్ పైన రష్యా మిలిటరీ ఆపరేషన్ పై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు

19. March 18: భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం

20. March 21: 'పాయింట్ నెమో' అంటే ఏమిటి? - NASA ద్వారా ISS ఏ సంవత్సరంలో ఉపసంహరించబడుతుంది?

21. March 21: TSPSC గ్రూప్ 2 (కొత్త బ్యాచ్) April 11, 2022 నుండి

22. March 22: పెరి మీటర్ (Dead Hand) అంటే ఏమిటి? ఇతర దేశాల అణ్వాయుధ దాడిని ఎలా ఎదుర్కుంటుంది? 

23. March 23Air క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏమిటి? దేశంలోని ప్రధాన నగరాలలో కాలుష్యం పెరగడానికి కారణాలు?

24. March 23: APPSC Group 2 (New Batch) from April 11, 2022

25. March 24: ప్రైవేటీకరణ అంటే ఏమిటి? ఏ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలో ప్రైవేటీకరించబడుతున్నాయి?

26. March 25: TSPSC (గ్రూప్ 1) - EM/TM - Scheme, Syllabus and Guidelines

27. March 25: నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్(April 1, 2021 to March 31, 2026) పొడిగించిన కేంద్రం

28. March 25: TSPSC (Group 1, EM/TM) - Prelims and Mains ఇంటిగ్రేటెడ్ Approach

29. March 26: TSPSC గ్రూప్ 1 (Mains) లో మంచి మార్కులు సాధించాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలి?

30. March 28: ఖేల్ మహాకుంభ్ అంటే ఏమిటి?

31. March 28: TSPSC - Group 1( Dy.Collector, DSP, CTO, RTO etc)

32. March 29: ప్రపంచ Happiness రిపోర్ట్ కు సంబంధించి ఏ అంశాలు పరిగణలోనికి తీసుకుంటారు?

33. March 30: APPSC - గ్రూప్ 1 (EM/TM) - స్కీం, సిలబస్, మార్గదర్శకాలు - (Admission Open)

34. March 30: APPSC - గ్రూప్ 1 (EM/TM) - ప్రిలిమ్స్ ప్రిపరేషన్ విధానం

35. March 30: APPSC - గ్రూప్ 1 (EM/TM) - మెయిన్స్ పరీక్ష ప్రిపరేషన్ విధానం

36. March 30: ఉమ్మడి పౌర స్మృతి - ఆర్టికల్ 44 - ఆదేశిక సూత్రాలు (పార్ట్ 4)

37. March 31: 'నవ భారత్ అక్షరాస్యత కార్యక్రమం' అంటే ఏమిటి?

38. March 31: 3D మ్యాపింగ్ అంటే ఏమిటి? ఈ సాంకేతికత పేద వారికి ఎలా ఉపయోగపడుతుంది?

39. March 31: గ్రూప్ 1 (APPSC) -ఖచ్చితంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు Guidelines


April 2022:

1. April 1: MRSAM అంటే ఏమిటి? ఇది ఆ రెండు సంస్థల ఉమ్మడి తయారీ?

2. April 4: సెబీ చైర్మన్ ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించిండానికి కారణాలు

3. April 5: చండీగఢ్ ను పూర్తిగా పంజాబ్ రాష్ట్రం లోనికి బదలాయించాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం

4. April 6: జాతీయ మరియు రాష్ట్ర మహిళా కమిషన్లు - బడ్జెట్ కేటాయింపులు

5. April 7: (Indian Economy) నేషనల్ కాపిటల్ గూడ్స్ పాలసీ , 2016 - ముఖ్య అంశాలు

6. April 8: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నుండి రష్యాను తొలగించడానికి గల కారణాలు ఏమిటి?

7. April 11: సెంట్రల్ పథకాలు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు మధ్య తేడా ఏమిటి?

8. April 12: సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు

9. April 13: సామూహిక విధ్వంస ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థలు (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు, 2022

10. April 14: 90000/950000 - బాల్య వివాహ చట్టం (సవరణ) బిల్లుకు వ్యతిరేకత

11. April 15: వాషింగ్టన్ ఒప్పందంలోని ఆర్టికల్ 5 దేనికి సంబందించినది?

12. April 18: 2022 లో కరెంటు ఖాతా లోటు(CAD) GDP లో5% నికి పెరిగితే ?

13. April 19: మినహాయింపు అంశాల జాబితాను కత్తిరించాలని GST కౌన్సిల్ నిర్ణయించే అవకాశం

14. April 20: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏప్రిల్ 24 వ తేదీన ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నాము?

15. April 21: భారతదేశపు మొదటి 99.999% స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

16. April 22: ప్రపంచ భూమి దినోత్సవం, Invest in our planet-2022, , Restore our Earth-2021

17. April 25: NITI Aayog మొదటి మరియు ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు?

18. April 26: ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ అంటే ఏమిటి? TTCలో భారతదేశపు మొదటి భాగస్వామి ఎవరు?

19. April 28: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నిర్వహించే NDSO అంటే ఏమిటి?

20. April 29: అధికార భాష మరియు జాతీయ భాష మధ్యలో గల తేడాలు ఏమిటి?


May 2022:

1. May 2: ఇప్పటివరకు GST పన్ను అత్యధికంగా వసూలు అయినా నెల/సంవత్సరం ఏది?

2. May 3: ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడుఏర్పాటు చేసారు?ఇంటర్నేషనల్ 'సన్' డే ఎప్పుడు జరుపుకుంటారు?

3. May 4: బ్లూ ఆధార్ లేదా బాల ఆధార్ అంటే ఏమిటి?

4. May 5: రక్షణ దళాధిపతులు నియామకం, పేర్లు మరియు పదవీకాలం

5. May 6: బలవర్థకమైన బియ్యం అంటే ఏమిటి? రక్త హీనత వలన కలిగే సమస్యలు ఏమిటి?

6. May 9: మసీదు నుండి లౌడ్ స్పీకర్ ఉపయోగించడం ప్రాథమిక హక్కు కాదనే అభిప్రాయాన్ని ఏ హైకోర్టు ఆమోదించింది?

7. May 10: రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేఎన్నికైన పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత?

8. May 11: ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన జనాభా తగ్గుదల

9. May 12: MPC - రేపో రేట్ పెంచడం ద్వారా ద్రవ్యోల్భణం ఎలా నియంత్రించబడుతుంది?

10. May 13: J & K, డీలిమిటేషన్ కమిషన్, త్వరలో J మరియు K అసెంబ్లీ ఎన్నికలు

11. May 16: ఆర్థిక సంక్షోభ సమయంలో శ్రీ లంకకు నూతన ప్రధాన మంత్రి

12. May17: సంప్రదింపులు & ఏకాభిప్రాయ నిర్మాణానికి ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తుంది- కొత్త CEC

13. May 18: ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి ప్రాజెక్ట్ లాభాలు ఏమిటి?